వరంగల్‌ జిల్లా దేవరుప్పలపాడు మండల కేంద్రంలో ఎర్రబెల్లి రోడ్ షో

Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లికి ఘనస్వాగతం పలికిన మహిళలు

Jyothi
Published on: 28 Nov 2023 1:00 PM IST
Errabelli Dayakar Rao Road Show In Warangal District
X

వరంగల్‌ జిల్లా దేవరుప్పలపాడు మండల కేంద్రంలో ఎర్రబెల్లి రోడ్ షో

Errabelli Dayakar Rao: నేటితో ఎన్నికల ప్రచారానికి తెర పడనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వరంగల్‌ జిల్లా దేవరుప్పలపాడు మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ రోడ్‌ షోలో పాల్గొనేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. మంత్రి ఎర్రబెల్లికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి.

Jyothi

Jyothi

Next Story