Errabelli Dayakar Rao: ప్రతిపక్షాలే ఫీల్డ్‌ అసిస్టెంట్ల జీవితాలను నాశనం చేశారు.. ఇప్పుడు జేపీఎస్‌లను తప్పుదోవ పట్టిస్తున్నారు

Errabelli Dayakar Rao: నాలుగేళ్ల ప్రొబేషనరీ పూర్తయి పదిరోజులే అయింది

Dhatripriya
Published on: 9 May 2023 3:08 PM IST
Errabelli Dayakar Rao Reacted On Junior Panchayat Secretaries Strike
X

Errabelli Dayakar Rao: ప్రతిపక్షాలే ఫీల్డ్‌ అసిస్టెంట్ల జీవితాలను నాశనం చేశారు.. ఇప్పుడు జేపీఎస్‌లను తప్పుదోవ పట్టిస్తున్నారు

Errabelli Dayakar Rao: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. జెపీఎస్‌లు, ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఎర్రబెల్లి అన్నారు. ఎవరో చెప్పిన మాటలు పట్టుకు‌ని సమ్మెకు దిగడం కరెక్ట్ కాదని.. ఇప్పటికైనా వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలంటున్న మంత్రి ఎర్రబెల్లి.

Dhatripriya

Dhatripriya

Next Story