Errabelli Dayakar: కౌన్సిలర్లుగా గెలిపించింది ఇంట్లో కూర్చోపెట్టడానికా..?

Errabelli Dayakar Rao Fires on Women Councillors at Batukamma Sarees Distribution in Thorrur Mahabubabad District
x

ఎర్రబెల్లి దయాకర్ రావు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* తొర్రూర్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం * కౌన్సిలర్లుగా గెలిపించింది ఇంట్లో కూర్చోపెట్టడానికా?: ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మహిళా కౌన్సిలర్ల స్థానంలో భర్తలు హాజరవ్వడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మంత్రి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా చీరల పంపిణీకి రాని మహిళా కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక్‌ను ఆదేశించారు. మహిళా కౌన్సిలర్లను గెలిపించింది ఇంట్లో కూర్చోపెట్టడానికా అని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories