Errabelli Dayakar Rao: మరోసారి బీఆర్ఎస్‌ను గెలిపించండి

Errabelli Dayakar Rao: 3 గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా ?

Jyothi
Published on: 27 Nov 2023 2:08 PM IST
Errabelli Dayakar Rao Election Campaign in Palakurthy
X

Errabelli Dayakar Rao: మరోసారి బీఆర్ఎస్‌ను గెలిపించండి

Errabelli Dayakar Rao: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొర్రూరు మండలంలోని సోమారం, జమస్తనపురం గ్రామాల్లో దయాకర్ రావు ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన ఆయనకు స్థానికులు డప్పు చప్పుళ్లు, బతుకమ్మ ఆటలతో ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నరాష్ట్రాల్లో మూడు గంటల కరెంటు ఇస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మూడు గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా అని ఓటర్లను ప్రశ్నించారు. అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని కోరారు.

Jyothi

Jyothi

Next Story