మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచిత వ్యాఖ్యలు

Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 9 July 2021 8:15 PM IST
Errabelli Dayakar Rao Controversy Comments on MPDO
X

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచిత వ్యాఖ్యలు

Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. గ్రామ సభలో కలెక్టర్, అధికారులు జనం సాక్షిగా ఎంపీడీవో మహిళ అధికారికి అవమానం జరిగింది. అడ్డు చెప్పాల్సిన సమచరులు పగులబడి నవ్వారు. అందరి ముందు మహిళ అధికారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై దుమారం రేగుతోంది. మంత్రి ఎర్రబెల్లి వెనకాలే ఉన్న మహిళా అధికారి మంత్రి కామెంట్స్ విని అలాగే నిలబడిపోయారు. రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఓ మహిళా అధికారిపై ఇలా అనుచిత కామెంట్స్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story