రాహుల్ గాంధీ ఓయూకు వచ్చి నైట్ పార్టీలు, పబ్‌ల గురించి చెబుతారా? - ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: ఓయూకు వచ్చేవాళ్లంతా మేధావులు, క్యారెక్టర్‌ ఉన్నవాళ్లే - ఎర్రబెల్లి

Shireesha
Published on: 3 May 2022 2:40 PM IST
Errabelli Dayakar Rao Comments on Rahul Gandhi Kathmandu Pub Video | Live News
X

రాహుల్ గాంధీ ఓయూకు వచ్చి నైట్ పార్టీలు, పబ్‌ల గురించి చెబుతారా? - ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: రాహుల్ గాంధీ ఓయూకు వచ్చి నైట్ పార్టీలు, పబ్‌ల గురించి చెబుతారా.? అని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఓయూకు వచ్చే వాళ్లు మేధావలుు, క్యారెక్టర్ ఉన్న వాళ్లేనన్నారు. రాహుల్‌ను ఎందుకు వద్దంటున్నారో వారికే తెలియాలన్నారు. అబద్దాలు చెప్పడం బండి సంజయ్ మానుకోవాలన్నారు. తెలంగాణకు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.

Shireesha

Shireesha

Next Story