Errabelli: అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకిచ్చిన హామీలను విస్మరించింది

Errabelli: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి విమర్శలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 May 2024 7:47 AM IST
Errabelli Comments On Congress Govt
X

Errabelli: అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకిచ్చిన హామీలను విస్మరించింది

Errabelli: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతులకిచ్చిన హామీలను విస్మరించిందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. పంటల దిగుబడి తక్కువ వచ్చిందని రైతులు బాధపడుతుంటే వాటిని కొనేవారే లేరని విమర్శించారు. రెండు నెలలుగా కల్లాల వద్దే వడ్లు ఉంటున్నాయని అన్నారు. అబద్ధపు మాటలతో మళ్లీ రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన ఓ ఎక్క హామీని సక్రమంగా అమలు చేయలేదన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story