ఎంపీ అర్వింద్ కారుపై దాడి.. ఎర్దండిలో తీవ్ర ఉద్రిక్తత..

Dharmapuri Arvind: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది.

Arun Chilukuri
Updated on: 15 July 2022 4:17 PM IST
Eradandi Villagers Stopped MP Dharmapuri Arvind Car
X

ఎంపీ అర్వింద్ కారుపై దాడి.. ఎర్దండిలో తీవ్ర ఉద్రిక్తత..

Dharmapuri Arvind: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ అర్వింద్ కారు అద్దాలను ధ్వంసం చేశారు ఎర్దండి గ్రామస్తులు. ఇటీవల వర్షాలకు ఎర్దండిలోని ఇళ్లల్లకు వరద నీరు చేరింది. ఇదే సమయంలో వరద రాకుండా చేస్తామన్న హామీలు అమలు చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు ఎర్దండి గ్రామస్తులు. అంతేకాదు ఎంపీ అర్వింద్‌ను కూడా నిలదీసారు. ఇక నిన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఎర్దండి గ్రామస్తులు నిలదీశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story