#EqualityForTelangana: ప్రధాని పర్యటనపై ట్విట్టర్లో ట్రెండింగ్ లోకి వెళ్లిన నిరసనలు

#EqualityforTelangana trends on social media as PM Modi visits Telangana
x

#EqualityForTelangana: ప్రధాని పర్యటనపై ట్విట్టర్లో ట్రెండింగ్ లోకి వెళ్లిన నిరసనలు

Highlights

#EqualityforTelangana: ప్రధాని పర్యటనపై సోషల్ మీడియాలో నిరసన వెల్లువెత్తింది.

#EqualityforTelangana: ప్రధాని పర్యటనపై సోషల్ మీడియాలో నిరసన వెల్లువెత్తింది. ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హష్ ట్యాగ్ తో జాతీయస్థాయిలో ట్వీట్లు ట్రెండింగ్ లోకి వెళ్లాయి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో రామానుజుడి విగ్రహావిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానిని ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అంటూ ప్రశ్నించారు. ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories