Epuri Somanna: బీఆర్‌ఎస్‌లోకి ప్రజాగాయకుడు సోమన్న
Epuri Somanna: ఏపూరి సోమన్న నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్
Epuri Somanna: బీఆర్‌ఎస్‌లోకి ప్రజాగాయకుడు సోమన్న
Epuri Somanna: ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏపూరి కలిశారు. వైఎస్‌ఆర్ టీపీని వదిలి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి నిర్ణయించుకున్న ఏపూరి సోమన్నను కేటీఆర్ అభింనందించారు. ఏపూరి నిర్ణయాన్నే కేటీఆర్ స్వాగతించారు.
Next Story




