Bandi Sanjay: సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు మీకు భయమెందుకు..?

Bandi Sanjay: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించండి

Dhatripriya
Published on: 18 March 2023 2:29 PM IST
Enquire TSPSC Paper Leakage With Sitting Judge
X

Bandi Sanjay: సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు మీకు భయమెందుకు..?

Bandi Sanjay: TSPSC పేపర్ లీకేజ్‌ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు ‎ఇబ్బందేంటని ప్రశ్నించారు బండి సంజయ్. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారన్నారు. పేపర్ లీక్ కాకుండా పరీక్ష నిర్వహించలేకపోయారని.. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు బండి సంజయ్.

Dhatripriya

Dhatripriya

Next Story