Uttam Kumar Reddy: దళిత బంధు పథకంలో అంతులేని అవినీతి.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు

Uttam Kumar Reddy: టీఆర్ఎస్‌ని ప్రజలు ఇంటికి పంపిచడం ఖాయమన్న ఉత్తమ్

Shekhar G
Published on: 25 Aug 2023 3:55 PM IST
Endless Corruption In Dalit Bandhu Scheme Says Uttam Kumar Reddy
X

Uttam Kumar Reddy: దళిత బంధు పథకంలో అంతులేని అవినీతి.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు

Uttam Kumar Reddy: దళిత బంధు పథకంలో అంతులేని అవినీతి జరుగుతోందని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ జనం మీద పడి దోపిడీ చేస్తోందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలూ చూసి చూసి తెలంగాణ ప్రజలు విసిగి పోయారన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించడం ఖాయమన్నారు.

Shekhar G

Shekhar G

Next Story