తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు

Telangana: విద్యుత్ ఛార్జీల పెంపుతో చంద్రబాబు అధికారం కోల్పోయారు

Jyothi
Published on: 26 March 2022 6:48 PM IST
Electricity Charges in Telangana Have Increased
X

తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు

Telangana: తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. చంద్రబాబు హయాంలో చార్జీల పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయని.. ఇదే విషయంలో చంద్రబాబు అధికారం కోల్పోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించకుంటే సీపీఎం తరపున ఆందోళనలు చేస్తామన్నారు.

Jyothi

Jyothi

Next Story