CEO Vikas Raj: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు

CEO Vikas Raj: వచ్చిన ఫిర్యాదుల పై చర్యలు ఉంటాయి

Shekhar G
Published on: 23 Sept 2023 2:37 PM IST
Elections Are As Per Schedule Says CEO Vikas Raj
X

CEO Vikas Raj: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు

CEO Vikas Raj: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు సీఈవో వికాస్ రాజ్. మరోవారంలో స్పెషల్ సమ్మరి రివిజన్ ముగుస్తుందని.. జిల్లాలో అధికారులకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. 6.99 లక్షల కొత్త ఓటర్ల నమోదు చేయించామన్న సీఈవో.. మహిళా ఓట్ల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. లక్ష వరకు పీడబ్ల్యూడీ ఓటర్లు పెరిగారని... పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ జరుగుతోందన్నారు. అక్టోబర్ 3,4,5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తుందని.. Ghmc పరిధిలో అడ్రస్ మార్పుల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story