MLC Kavitha: కవిత కారును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

MLC Kavitha: తనిఖీలకు సహకరించిన ఎమ్మెల్సీ కవిత

Jyothi
Published on: 7 Nov 2023 1:02 PM IST
Election officials Inspected Kavitha Car
X

MLC Kavitha: కవిత కారును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

MLC Kavitha: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా.. కవిత ప్రయాణిస్తున్నకారును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. కారులో నుంచి దిగి తనిఖీలకు సహకరించారు ఎమ్మెల్సీ కవిత. కారును సోదా చేశారు. తనిఖీలకు సహకరించినందుకుగానూ ఎమ్మెల్సీ కవితకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story