Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

Singareni Elections: 94.15 శాతం పోలింగ్ నమోదు.. పోలైన 37,447 ఓట్లు

Shekhar G
Published on: 27 Dec 2023 6:53 PM IST
Election Counting of Singareni Identity Association Begins
X

Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 39 వేల 773 ఓట్లు ఉండగా.. 37 వేల 447 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 96.14 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాల అభ్యర్థులు ఉన్నారు.

Shekhar G

Shekhar G

Next Story