Congress: రేపు సాయంత్రం గాంధీభవన్‌లో.. అభ్యర్ధుల ఎంపికపై పీఈసీ సమావేశం

Congress: అందుబాటులో ఉన్న సమాచారంపై ప్రాథమికంగా చర్చించనున్న పీఈసీ

Shekhar G
Published on: 28 Aug 2023 6:25 PM IST
Election Committee Meeting At Gandhi Bhavan Tomorrow Evening
X

Congress: రేపు సాయంత్రం గాంధీభవన్‌లో.. అభ్యర్ధుల ఎంపికపై పీఈసీ సమావేశం

Congress: రేపు సాయంత్రం గాంధీ భవన్‌లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. పీఈసీ చైర్మన్ రెవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కావడంతో..పరిశీలన కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపికపై సమావేశంలో చర్చించనున్నారు. అందుబాటులో ఉన్న సమాచారంపై ప్రాథమికంగా పీఈసీ చర్చించనుంది.

Shekhar G

Shekhar G

Next Story