Jammikunta: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట సీఐపై బదిలీ వేటు

Jammikunta: ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సీఐపై ఆరోపణలు

Sandeep Eggoju
Published on: 25 Oct 2021 4:53 PM IST
Election Commission Transferred the Jammikunta CI Ramachandra Rao
X
జమ్మికుంట సిఐ రామచంద్రరావు ఫై ఎలిళ్క్షన్ కమిటీ బదిలీ వేటు (ఫైల్ ఇమేజ్)

Jammikunta: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట సీఐపై బదిలీ వేటు పడింది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎలక్షన్‌ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ రామచంద్రరావుపై బదిలీ వేటు వేసింది ఈసీ. జమ్మికుంట కొత్త సీఐగా తిరుమలగౌడ్‌ను నియమించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story