తెలంగాణలో మోగిన మరో ఎన్నికల నగరా

Election Commission Releases Schedule for Rajya Sabha Bypoll in Telangana
x

తెలంగాణలో మోగిన మరో ఎన్నికల నగరా

Highlights

Rajya Sabha Bypoll: తెలంగాణలో మరో ఎన్నికకు నగరా మోగింది.

Rajya Sabha Bypoll: తెలంగాణలో మరో ఎన్నికకు నగరా మోగింది. ఇటీవ‌ల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్ర‌కాశ్‌.. త‌న రాజ్య‌స‌భ స్థానానికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ రాజ్య‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేష‌న్‌కు సంబంధించిన షెడ్యూల్ వెలువ‌డింది. ఈ నెల 12న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 19న నామినేషన్ల పరిశీలన, మే 30న ఉద‌యం 9 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించి, అనంత‌రం ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories