Huzurabad: సింగపురంలో ఈసీ అధికారుల తనిఖీలు

Huzurabad: మంత్రులు ఉంటున్న అతిథి గృహంలో ఈసీ, పోలీసుల తనిఖీలు

Sandeep Eggoju
Published on: 27 Oct 2021 7:18 PM IST
Election Commission Officers Checkings in Ministers Guest Houses
X

మంత్రుల అతిథి గృహాలలో ఎన్నికల సంగం అధికారుల తనిఖీలు (ఫైల్ ఇమేజ్) 

Huzurabad: హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగుస్తుంది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు చివరి ప్రయత్నం చేస్తున్నాయి. మరో వైపు ఈసీ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్.. ఇతర ఎమ్మెల్యేలు ఉంటున్న అతిథి గృహంలో ఈసీ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story