Manchireddy Kishan Reddy: అభివృద్ధి చేశా... ఆశీర్వదించండి

Manchireddy Kishan Reddy: మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది

Shekhar G
Updated on: 15 Nov 2023 9:31 PM IST
Election Campaign Of MLA Manchireddy Kishan Reddy For Gadapa Gadapa
X

Manchireddy Kishan Reddy: అభివృద్ధి చేశా... ఆశీర్వదించండి

Manchireddy Kishan Reddy: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి చేశానని, ఆశీర్వదించాలని ఆయన ఓటర్లను కోరారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్, తుర్కగూడ, చెర్ల పటేల్ గూడ గ్రామాల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆయనతోపాటు రంగారెడ్డి జిల్లా గ్రాంథాలయశాఖ చైర్మన్ సత్తు వెంకటరమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచిరెడ్టి కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మరోసారి బీఅర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన.

Shekhar G

Shekhar G

Next Story