భారీ బైక్ ర్యాలీ.. సీఎల్పీ నేత భట్టి ఎన్నికల ప్రచారం

Mallu Bhatti Vikramarka: భట్టి, తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు ప్రజల ఘనస్వాగతం

Shekhar G
Published on: 26 Nov 2023 4:07 PM IST
Election Campaign Of Mallu Bhatti Vikramarka
X

భారీ బైక్ ర్యాలీ.. సీఎల్పీ నేత భట్టి ఎన్నికల ప్రచారం

Mallu Bhatti Vikramarka: సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ ఎన్నికల బైక్ ర్యాలీ ఎర్రుపాలెం మండలం గుంటుపల్లి గోపారానికి చేరుకుంది. గుంటుపల్లి గోపారంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఎర్రుపాలెం మండలంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీకి వేలాది వాహనాలు తరలిరావడంతో నాలుగు కిలోమీటర్ల పొడవున బైక్ ర్యాలీ సాగుతుంది. దారి పొడవున ప్రజలకు అభివాదం చేస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రచారం కొనసాగిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story