Bandari Lakshma Reddy: ఎన్నికల ప్రచారం.. ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

Bandari Lakshma Reddy: హెచ్.బీ.కాలనీలోనీ తిరుమల, వెంకటేశ్వర నగర్ కాలనీలలో పాదయాత్ర

Shekhar G
Updated on: 15 Nov 2023 1:15 PM IST
Election Campaign Of BRS Party Candidate Bandari Lakshma Reddy In Uppal Constituency
X

Bandari Lakshma Reddy: ఎన్నికల ప్రచారం.. ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

Bandari Lakshma Reddy: ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ తో కలిసి మీర్పెట్ హెచ్.బీ.కాలనీలోనీ తిరుమలనగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలో పాదయాత్ర చేపట్టి ప్రచారం నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిలు 2వేల 500 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశారన్నారు. ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story