‌Huzurabad: హుజూరాబాద్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం

Election Campaign Ended in Huzurabad
x

హుజురాబాద్ లో ముగిసిన ఎన్నికల ప్రచారం (ఫైల్ ఇమేజ్)

Highlights

‌Huzurabad: స్థానికేతర వ్యక్తులు నియోజకవర్గాన్ని ఖాళీ చేయాలి -సీపీ

Huzurabad: హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఉప ఎన్నిక ప్రచారం సమాప్తం కావడంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా నిశబ్ధం అలుముకున్నది. ప్రతి ఎన్నికకు 48 గంటల ముందు నిలిపి వేసే ప్రచారాన్ని ఈ ఎన్నికల్లో మాత్రం 72 గంటల ముందు నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories