Ramzan Mubarak 2023: నగర వ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు

Eid-ul-Fitr celebrations across the city
x

Ramzan Mubarak 2023: నగర వ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు

Highlights

Ramzan Mubarak 2023: ప్రార్ధనల నేపథ్యంలో ఈద్గాకు భారీగా తరలివచ్చిన ముస్లింలు

Ramzan Mubarak 2023: హైదరాబాద్‌లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న నెలవంక కన్పించడంతో.. ఇవాళ రంజాన్ పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. నగర వ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు జరుపుకుంటున్నారు. మీరాలం ఈద్గాలో రంజాన్ ప్రార్ధనల నేపథ్యంలో ఈద్గాకు ముస్లింలు భారీగా తరలివచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories