కొత్తకొండలో శ్రీవీరభద్రస్వామికి మొక్కు చెల్లించుకున్న మంత్రి: ఈటెల రాజేందర్

వరంగల్ అర్బన్ జిల్లా కొత్తకొండ గ్రామంలోని వీరభద్ర స్వామి బ్రహ్మోత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

admin
Published on: 15 Jan 2020 6:47 PM IST
కొత్తకొండలో శ్రీవీరభద్రస్వామికి మొక్కు చెల్లించుకున్న మంత్రి: ఈటెల రాజేందర్
X

వరంగల్ అర్బన్ జిల్లా కొత్తకొండ గ్రామంలోని వీరభద్ర స్వామి బ్రహ్మోత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ర్ట వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వేడుకల్లో పాల్గొని పూజులు నిర్వహించారు.

కోడె దూడను కట్టి మొక్కు చెల్లించుకున్నారు.గత మూడేళ్లుగా ఆలయంలో వృక్షప్రసాద మొక్కలు అందిస్తున్న సురేందర్ రెడ్డిని మంత్రి అభినందించారు. మంత్రి చేతుల మీదుగా భక్తులకు మొక్కలు పంపిణీ చేశారు.




admin

admin

Next Story