హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌కు బెయిల్

Edwin Released From Chanchalguda Jail
x

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌కు బెయిల్  

Highlights

Drugs Case: చంచల్‌గూడ జైలు నుంచి ఎడ్విన్ విడుదల

Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కొన్ని నెలలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎడ్విన్‌ బెయిల్‌పై విడుదలయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories