School Reopen: ఇవాళ్టి నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభం

School Reopen: కరోనా గైడ్‌లైన్స్ పాటిస్తూ తరగతుల నిర్వహణ

Rama Rao
Published on: 1 Feb 2022 8:53 AM IST
Educational Institutions in Telangana Will be Reopened From Today | TS News Today
X

ఇవాళ్టి నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభం

School Reopen: తెలంగాణలో ఇవాళ్టి నుంచి విద్యా సంస్థలు పున:ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సెలవుల్లో భాగంగా జనవరి 8 నుంచి విద్యాసంస్థలన్నీ మూతపడగా కరోనా వ్యాప్తి కారణంగా సెలవులను 30 వరకు పొడిగిస్తూ వచ్చారు. మళ్లీ వాటిని తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నీ విద్యాసంస్థలు ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తున్నాయి. ఇక విద్యాసంస్థలు తెరుచుకోవడంతో కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. పాఠశాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు శానిటైజేషన్ చేయడం, భౌతికదూరం పాటించడం వంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

Rama Rao

Rama Rao

Next Story