హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై ఈడీకీ సమాచారం

Hyderabad: హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై ఈడీకీ సమాచారం, మనీలాండరింగ్, హవాలా జరిగినట్లు అనుమానాలు. టోనీతో పాటు కొంత మంది నైజీరియన్లు హవాలా చేసినట్లు గుర్తింపు.

Sriveni Erugu
Published on: 5 Feb 2022 2:58 PM IST
EDI information on Hyderabad drugs case
X

హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై ఈడీకీ సమాచారం

Hyderabad: హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై ఈడీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్, హవాలా జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టోనీతో పాటు కొంత మంది నైజీరియన్లు హవాలా చేసినట్లు గుర్తించారు. వ్యాపార వేత్తల నుంచి తీసుకున్న నగదును వస్తువుల రూపంలో మార్చి విదేశాలకు తరలించినట్లు గుర్తించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story