Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇవాళ నందకుమార్‌ను విచారించనున్న ఈడీ

Telangana News: నందకుమార్‌ను ఒక్కరోజు విచారణకు అనుమతించిన నాంపల్లి కోర్టు

Jyothi
Published on: 26 Dec 2022 9:04 AM IST
ED Will Investigation Nandakumar Today
X

Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇవాళ నందకుమార్‌ను విచారించనున్న ఈడీ

Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇవాళ నందకుమార్‌ను ఈడీ విచారించనుంది. నందకుమార్‌ను ఒక్కరోజు విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. చంచల్‌గూడ జైల్లో నందకుమార్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. నందకుమార్ స్టేట్‌మెంట్‌ ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story