ED Summons: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు

ED Summons: బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది.

Arun Chilukuri
Updated on: 16 Jun 2021 4:07 PM IST
ED Summons to TRS MP Nama Nageswara Rao
X

నామా నాగేశ్వరరావు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

ED Summons: బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని తెలిపింది. నామాతో పాటు మధుకాన్‌ డైరెక్టర్లందరికీ సమన్లు ఇచ్చింది ఈడీ. మధుకాన్‌ డైరెక్టర్లందరి ఇళ్లల్లో రెండ్రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. కీలక డాక్యుమెంట్లు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. హార్డ్‌ డిస్కులు, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు అధికారులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story