MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు

MLC Kavitha: హైదరాబాద్‌లోని మాదాపూర్‌తో పాటు పలుచోట్ల తనిఖీలు

Jyothi
Published on: 23 March 2024 10:20 AM IST
ED Raids on MLC Kavitha Relative Houses
X

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌తో పాటు.. పలుచోట్ల తనిఖీలు చేపడుతున్నారు. కవిత ఆడపడుచు అఖిల నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితను ఈడీ విచారించింది.

Jyothi

Jyothi

Next Story