గుడివాడ క్యాసినో వ్యవహారంపై రంగంలోకి ఈడీ

ED Raids In Hyderabad
x

గుడివాడ క్యాసినో వ్యవహారంపై రంగంలోకి ఈడీ

Highlights

ED Raids: గుడివాడ క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్‌పై ఆరోపణలు

ED Raids: గుడివాడ క్యాసినో వ్యవహారంలో భాగంగా హైదరాబాద్‌లో ఈడీ దాడులు చేస్తుంది. హైదరాబాద్‌లో చికోటి ప్రవీణ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది చోట్ల అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్‌పై ఆరోపణలు నేపథ్యంలో ఫెమా కింద కేసు నమోదు చేసింది ఈడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories