TSPSC: TSPSC కేసులో.. నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్‌

TSPSC: ఐదుగురు నిందితులకు నోటీసులు జారీ చేసిన కోర్టు

Dhatripriya
Published on: 12 May 2023 3:10 PM IST
Ed Petition In TSPSC Paper Leak Case
X

TSPSC: TSPSC కేసులో.. నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్‌

TSPSC: TSPSC కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి ఎంఎస్‌జే కోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. రేణుక, రాజేశ్వర్‌ నాయక్‌, డాక్యా నాయక్‌, గోపాల్‌ నాయక్‌తో పాటు.. షమీమ్‌లను కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్‌ వేసింది. దీంతో.. ఐదుగురు నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేయనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story