Delhi Liquor Scam: ఈ నెల 16న మళ్లీ ఈడీ ముందుకు కవిత

Delhi Liquor Scam: ఈ నెల 16న మళ్లీ ఈడీ ముందుకు కవిత

Arun Chilukuri
Published on: 11 March 2023 8:34 PM IST
ED Once Again to Question Kavitha on March 16
X

Delhi Liquor Scam: ఈ నెల 16న మళ్లీ ఈడీ ముందుకు కవిత

Delhi Liquor Scam: కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటలకు పైగా కవితను ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్‌గ్రూప్ పాత్రపై కవితను విచారించారు. ఎమ్మెల్సీ కవిత మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసు జారీ చేశారు. ఈనెల 16న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆ రోజున అనేక అంశాలపై కవితను ప్రశ్నించునున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story