MLC Kavitha: ఎమ్మెల్సీ కవితతో ఢిల్లీ చేరుకున్న ఈడీ అధికారులు

MLC Kavitha: ఈ రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఎమ్మెల్సీ కవిత

Shashank Gullapelli
Published on: 16 March 2024 7:24 AM IST
ED Officials Reached Delhi With MLC Kavitha
X

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితతో ఢిల్లీ చేరుకున్న ఈడీ అధికారులు

MLC Kavitha: లిక్కర్ వ్యాపారం ముసుగులో మనీల్యాండరింగ్ కేసు పాల్పడినట్లు అభియోగాలున్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీ చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితతో శంషాబాద్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరుకున్న ఈడీ అధికారులు భారీ బందోబస్తు మధ్య ఈడీ ప్రధాన కార్యాలయం ప్రవర్తన్ భవన్ చేరుకున్నారు. ఈ రాత్రంతా ఎమ్మెల్సీ కవితను మహిళా అధికారుల పర్యవేక్షణలో ప్రవర్తన్ భవన్ లోనే ఉంచనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story