నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డికి ఈడీ నోటీసులు

*అక్టోబర్‌ 10న సుదర్శన్‌రెడ్డి, అక్టోబర్‌ 11న షబ్బీర్‌ విచారణకు హాజరుకావాలని నోటీసులు

Rama Rao
Published on: 23 Sept 2022 11:54 AM IST
ED Notices to Telangana Congress leaders in National Herald case
X

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డికి ఈడీ నోటీసులు

National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. పలువురు టీకాంగ్రెస్‌ నేతలకు నోటీసులు జారీ చేసింది. షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డికి ఈడీ నోటీసులిచ్చింది. అక్టోబర్‌ 10న సుదర్శన్‌రెడ్డి, అక్టోబర్‌ 11న షబ్బీర్‌ అలీ ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపింది. వీరితో పాటు.. మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ మహిళా నేతకు కూడా నోటీసులు ఇచ్చింది ఈడీ. ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌ను ఈడీ ప్రశ్నించింది.

Rama Rao

Rama Rao

Next Story