ED Notice: ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు

ED Notice: అనిల్‌తో పాటు మరో ముగ్గురికి నోటీసులు

Shashank Gullapelli
Published on: 16 March 2024 2:31 PM IST
ED Notices To MLC Kavitha Husband Anil
X

ED Notice: ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు

ED Notice: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అనీల్ తో పాటు మరో ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది ఈడీ.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story