ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు ముమ్మరం.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

*కరోనాతో క్వారంటైన్‌లో ఉన్న కవిత

Rama Rao
Updated on: 16 Sept 2022 4:47 PM IST
ED Notices for MLC Kavitha on Delhi Liquor Scam
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు 

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు అందజేసింది. కవిత ప్రస్తుతం కరోనా సోకడంతో క్వారంటైన్‌లో ఉన్నారు. ఆమెకు ఇవ్వాల్సిన నోటీసులను సహాయకులకు ఈడీ నోటీసులు ఇచ్చింది.

Rama Rao

Rama Rao

Next Story