MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో మళ్లీ కదలిక.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

MLC Kavitha: రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశాలు

Jyothi
Published on: 14 Sept 2023 1:26 PM IST
ED Notices for BRS MLC Kavitha
X

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో మళ్లీ కదలిక.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని నోటీస్ లో పేర్కొన్నారు అధికారులు. లిక్కర్ కేసులో.. ఇప్పటికే పలుమార్లు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు కవిత.

Jyothi

Jyothi

Next Story