బండి సంజయ్ ఫిర్యాదుతో కదిలిన ఈడీ.. కరీంనగర్ లో 9 గ్రానైట్ కంపెనీలకు..

Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో ఉన్న 9 గ్రానైట్ క్వారీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంస్థ నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 3 Aug 2021 8:44 PM IST
ED Notice to 9 Granite Quarries in Karimnagar by complaining of Bandi Sanjay
X

బండి సంజయ్ ఫిర్యాదుతో కదిలిన ఈడీ.. కరీంనగర్ లో 9 గ్రానైట్ కంపెనీలకు..

Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో ఉన్న 9 గ్రానైట్ క్వారీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంస్థ నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ ఫిర్యాదుతో ఈ నోటీసులు అందించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ నుంచి కాకినాడ, కృష్ణపట్నం మీదుగా విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేశారు. అయితే విదేశాలకు ఎంత గ్రానైట్ ఎగుమతి చేశారో వివరణ ఇవ్వాలని పేర్కొంది. గత నెలలో చెన్నై ఎలైట్ షిప్పింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story