Delhi Liqour Scam: ఆరు గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ

Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్‌గ్రూప్‌ పాత్రపై విచారణ

Dhatripriya
Published on: 11 March 2023 5:35 PM IST
ED Is Questioning Kavitha For 6 Hours In Delhi Liqour Scam
X

Delhi Liqour Scam: ఆరు గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ

Delhi Liqour Scam: ఆరు గంటలుగా కవిత ఈడీ విచారణ కొనసాగుతుంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌పై కవితను ప్రశ్నిస్తున్నారు. కవిత ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌ను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి దగ్గర ఉన్న ఫోన్‌ను సెక్యూరిటీ ద్వారా ఈడీ అధికారులు తీసుకున్నారు. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం కవితను విచారిస్తుంది.

Dhatripriya

Dhatripriya

Next Story