ED Raids: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు

ED Raids: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంటితో పాటు.. మధుకాన్‌ గ్రూప్‌ కంపెనీ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు ఈడీ అధికారులు.

Arun Chilukuri
Updated on: 11 Jun 2021 1:05 PM IST
ED Conducts Raids on MP Nama Nageswara Rao House
X

ED Raids: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు

ED Raids: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంటితో పాటు.. మధుకాన్‌ గ్రూప్‌ కంపెనీ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు ఈడీ అధికారులు. పలు బ్యాంకుల్లో భారీగా లోన్స్‌ తీసుకొని, విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్న అభియోగాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. రుణాల పేరుతో సుమారు వెయ్యి కోట్లకు పైగా మోసం చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో సోదాలు కొనసాగుతున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story