Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ దూకుడు.. గౌతమ్ మల్హోత్రా అరెస్టు..

Delhi Liquor Scam: లిక్కర్‌ విధానంలో మార్పులకు కీలక పాత్ర వహించారని ఆరోపణలు

Dhatripriya
Published on: 8 Feb 2023 11:47 AM IST
ED Arrests Gautam Malhotra In Delhi Excise Policy Scam
X

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ దూకుడు.. గౌతమ్ మల్హోత్రా అరెస్టు..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో గౌతమ్‌ మల్హోత్రాను ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్‌ విధానంలో మార్పులకు కీలక పాత్ర వహించారని గౌతమ్‌ మల్హోత్రాపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story