MP Laxman: ఆధారాలు ఉన్నాయ్ కాబట్టే.. ఈడీ అరెస్ట్ చేసింది

MP Laxman: ఇలా చేయటం మీ దిగజారుడుతనానికి నిదర్శనం

Shashank Gullapelli
Published on: 16 March 2024 12:46 PM IST
ED arrested because there is evidence Says MP Laxman
X

MP Laxman: ఆధారాలు ఉన్నాయ్ కాబట్టే.. ఈడీ అరెస్ట్ చేసింది

MP Laxman: మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఘటనపై ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. కుంభకోణంలో ఇరుక్కుని.. దాన్ని బీజేపీపై రుద్దడం సరికాదన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే.. దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. రాజ్యాంగబద్ధ సంస్థల విధి నిర్వహణను రాజకీయాలతో ముడిపెట్టడం అంటే అది దిగజారుడు తనానికి నిదర్శమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story