Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్‌ చేసిన ఈసీ

Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు

Shekhar G
Updated on: 3 Dec 2023 5:50 PM IST
EC suspended Telangana DGP Anjani Kumar
X

Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్‌ చేసిన ఈసీ

Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ ని సస్పెండ్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ ఆయన్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. ఇద్దరు అదనపు డీజీలు సందీప్‌ కుమార్‌ జైన్‌, మహేశ్‌ భగవత్‌కు నోటీసులు జారీ చేసింది.

Shekhar G

Shekhar G

Next Story