బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్

Kaushik Reddy: కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్‌ ఆదేశం

Jyothi
Updated on: 29 Nov 2023 11:28 AM IST
EC is Serious About BRS Candidate Padi Kaushik Reddy Comments
X

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్

Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా... ఆత్మహత్య చేసుకుంటానని పాడి కౌశిక్‌రెడ్డి కామెంట్స్ చేశారు. కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్‌ ఆదేశించింది. స్థానిక ఆర్వోకు కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Jyothi

Jyothi

Next Story