Eatala Rajender: రేపు ఈటల రాజేందర్‌ ప్రమాణ స్వీకారం

Eatala Rajender: హుజూరాబాద్‌ బైపోల్‌లో విజయం సాధించిన ఈటల రాజేందర్ రేపు ప్రమాణాస్వీకారం చేయనున్నారు.

Arun Chilukuri
Published on: 9 Nov 2021 9:19 PM IST
Eatala Rajender To Take Oath As Mla Tomorrow
X

Eatala Rajender: రేపు ఈటల రాజేందర్‌ ప్రమాణ స్వీకారం

Eatala Rajender: హుజూరాబాద్‌ బైపోల్‌లో విజయం సాధించిన ఈటల రాజేందర్ రేపు ప్రమాణాస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ ఈటలతో ఎమ్మెల్యేగా ప్రమాణాస్వీకారం చేయించనున్నారు. ఇన్నాళ్లు అసెంబ్లీలో అధికార పార్టీ వైపు మంత్రి హోదాలో కూర్చున్న ఈటల ఇకపై ప్రతిపక్షాల పొడియం వైపు కూర్చోనున్నారు. ప్రభుత్వ తరఫున మట్లాడిన ఈటల అదే ప్రభుత్వంపై నిప్పులు చేరగడానికి ఈటల అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

అయితే ఈటలను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా సీఎం కేసీఆర్‌ విశ్వప్రయత్నాలు చేశారు. కానీ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ఫలించలేదు. ఇక వచ్చే శీతాకాల సమావేశాలు ఈసారి మరింత వాడీవేడిగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story