అమిత్‌షా కీలక వ్యాఖ్యలు.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు..

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 22 Dec 2021 6:20 PM IST
Early Elections May Come In Telangana Says Amit Shah
X

అమిత్‌షా కీలక వ్యాఖ్యలు.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు..

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్‌షా అన్నట్లు తెలుస్తోంది. గతంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు వేర్వేరుగా వెళ్లి నష్టపోయామన్న అభిప్రాయంలో బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం ఉంది. ఈసారి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే లోక్‌సభతో కలిపి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వం సూచించింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story