logo
తెలంగాణ

TS EAMCET: టీఎస్ ఎంసెట్ దరఖాస్తుల గడువు పెంపు

Eamcet Application Date Extended
X

తెలంగాణ ఎంసెట్ (ఫొటో ట్విట్టర్)

Highlights

TS EAMCET: తెలంగాణలో ఎంసెట్‌ దరఖాస్తుల గడువును పెంచారు. ఈమేరకు తెలంగాణ ఉన్నత విద్యశాఖ ఓ ప్రకటన చేసింది.

TS EAMCET: తెలంగాణలో ఎంసెట్‌ దరఖాస్తుల గడువును పెంచారు. ఈమేరకు తెలంగాణ ఉన్నత విద్యశాఖ ఓ ప్రకటన చేసింది. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపవచ్చని ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్దన్‌ వెల్లడించారు.

ఇప్పటి వరకు 2,20,027 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. కాగా, వీటిలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 1,46,541 దరఖాస్తులు రాగా, అగ్రికల్చర్‌కు 73,486 దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

Web TitleEamcet Application Date Extended
Next Story